Map Graph

మేళ్లచెరువు మండలం (సూర్యాపేట జిల్లా)

తెలంగాణ, సూర్యాపేట జిల్లా లోని మండలం

మేళ్ళచెరువు మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన మండలం. మేళ్ళచెరువు, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 33 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం కోదాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సూర్యాపేట డివిజనులో ఉండేది.ఈ మండలంలో 4 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

Read article
దస్త్రం:Telangana-mandal-Suryapet_Mellachervu-2022.svgదస్త్రం:Nalgonda_mandals_Mellacheruvu_pre_2016.png
Nearby Places
కె ఎల్ రావు సాగర్
కృష్ణా నదిపై పులిచింతల గ్రామం వద్ద నిర్మించిన ప్రాజెక్టు
వెల్లటూరు (మేళ్లచెరువు)
తెలంగాణ, సూర్యాపేట జిల్లా, చింతలపాలెం మండలం లోని గ్రామం
ఏపలమాదారం
తెలంగాణ, సూర్యాపేట జిల్లా, మేళ్లచెరువు (సూర్యాపేట జిల్లా) మండలం లోని గ్రామం
గుడిమల్కాపూర్ (మేళ్లచెరువు)
తెలంగాణ, సూర్యాపేట జిల్లా, చింతలపాలెం మండలం లోని గ్రామం
నెమలిపురి (మేళ్లచెరువు)
తెలంగాణ, సూర్యాపేట జిల్లా, చింతలపాలెం మండలం లోని గ్రామం
రేవూరు (మేళ్లచెరువు)
తెలంగాణ, సూర్యాపేట జిల్లా, మేళ్లచెరువు (సూర్యాపేట జిల్లా) మండలం లోని గ్రామం
దొండపాడు (మేళ్లచెరువు)
తెలంగాణ, సూర్యాపేట జిల్లా, చింతలపాలెం మండలం లోని గ్రామం
చింతలపాలెం (సూర్యాపేట జిల్లా)
తెలంగాణ, సూర్యాపేట జిల్లా, చింతలపాలెం మండలం లోని గ్రామం